Sasi Lalitha Movie First Look Released By Kethireddy Jagadeeswara Reddy || Filmibeat Telugu

2019-04-16 5

Kethireddy Jagadeeswara Reddy ,Tamil Nadu Telugu Yuvasakthi president and director, has going to approach Kajol Devgn to play the role of J Jayalalithaa, while Amala Paul for the character of Jaya's close aide Sasikala, who is now serving her four-year imprisonment in the disproportionate case, in the movie called SASI LALITHA .
#SasiLalitha
#KethireddyJagadeeswaraReddy
#Jayalalitha
#Sasikala
#FirstLook
#AmalaPaul
#tollywood

తెలుగునాట ఎన్టీ రామారావు జీవితానికి సంబంధించి పోటాపోటీగా బయోపిక్స్ రూపొందినట్లే... ఇపుడు తమిళనాట ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నటి, దివంగత నేత జయలలిత జీవితంపై వరుస సినిమాలు రాబోతున్నాయి. ఓ వైపు తమిళ దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో 'తలైవి' మూవీ మొదలవ్వగా, ప్రియదర్శిని దర్శకత్వంలో 'ఐరన్ లేడీ' అనే చిత్రం రాబోతోంది. దీంతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా జయలలిత జీవితంపై రాబోతున్నాయి. 'లక్ష్మీస్ వీరగ్రంథం' మూవీతో తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సైతం జయలలిత జీవితంలోని ఎవరికీ తెలియని కోణాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో 'శశిలలిత' అనే చిత్రం మొదలు పెట్టారు.